యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తనిఖీ కోసం ప్రత్యేక వ్యవస్థ
హైదరాబాద్, గురువారం, 7 ఆగస్టు 2008   ( 14:20 IST )
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై తనిఖీలు నిర్వహించేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రోశయ్య వెల్లడించారు. పథకం అమలు తీరులో లోపాలను కనుగొనేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు.

పథకం అమలులో లోపాలుంటే, వాటిని ఎవరైన ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ఆరోగ్యశ్రీ ఫతకం అమలులో ప్రభుత్వ నిబంధనలు పాటించని 18 ఆస్పత్రులపై విచారణ జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షాలు, తాజాగా ఆరోగ్యశ్రీ పథకంపై పడ్డాయని రాష్ట్ర మంత్రులు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆరోగ్యశ్రీ పథకం: ప్రతిపక్షాలకు బురదచల్లొద్దని విజ్ఞప్తి
రాష్ట్రంలో భారీ వర్షాలు: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
వైఎస్ సొంతమనిషికి ఆరోగ్యశ్రీ భీమా నిధులు ధారాదత్తం
ముఖ్యమంత్రికి మద్యం అమ్మకాల్లో కమీషన్: బాబు
లౌకికవాద పార్టీలతో ఈ నెల 10న లెఫ్ట్ సమావేశం
మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...