యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష పరిహారం ప్రకటన
హైదరాబాద్, బుధవారం, 6 ఆగస్టు 2008   ( 16:44 IST )
రాష్ట్రవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.1 లక్ష పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బుధవారం సచివాలయంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశంలో మృతుల కుటుంబాలకు రూ.1 పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.

అంతేకాకుండా వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేల ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేశారు. పంటనష్టం వివరాలు పూర్తిస్థాయిలో తెలియకపోవడం వలన, ఇందుకు సంబంధించిన పరిహారంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. వర్షాల కారణంగా ఇళ్లు పోగొట్టుకున్నవారికి రూ.4 వేలు పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు కూడా సహకరించాలి: శర్మ
రాజధానిలో సెప్టెంబర్ 3 నుంచి గణేశ్ ఉత్సవాలు
విజయవాడ పాతబస్తీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
గోదావరి ఉగ్రరూపం: సహాయక చర్యలపై సీఎం సమీక్ష
బాబు ఉచిత గ్యాసు హామీ: కర్నూలులో ప్రకటన
విశాఖ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...