|
| మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు కూడా సహకరించాలి: శర్మ |
| హైదరాబాద్, బుధవారం, 6 ఆగస్టు 2008 ( 16:39 IST ) | |
రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు అవశ్యకతను ప్రజలు కూడా గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సీవీఎస్‌కే శర్మ తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజలు నుంచి సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు ప్రాజెక్టు కారణంగా నగర స్వరూపం దెబ్బతినదని హామీ ఇచ్చారు.
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం భవిష్యత్‌లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుందని శర్మ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కొంత నష్టం జరిగినప్పటికీ, అది అభివృద్ధి కోసం జరుగుతుందన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|