యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాజధానిలో సెప్టెంబర్ 3 నుంచి గణేశ్ ఉత్సవాలు
హైదరాబాద్, బుధవారం, 6 ఆగస్టు 2008   ( 16:34 IST )
ప్రతిఏటా రాష్ట్ర రాజధానిలో ఘనంగా జరుపుకునే గణేశ్ ఉత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 3న ప్రారంభం కానున్నాయి. గణేశ్ నిమజ్జన కార్యక్రమం సెప్టెంబర్ 14న జరుగుతుందని రాజధాని గణేశ్ ఉత్సవ సమితి వెల్లడించింది.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల్లో ఈ ఏడాది కూడా గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సమితి తెలిపింది. జంటనగరాల్లోని భక్తులు వాడవాడలా మంటపాలు ఏర్పాటు చేసి సెప్టెంబర్ 3న గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించనున్నారని సమితి ప్రతినిధులు చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విజయవాడ పాతబస్తీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
గోదావరి ఉగ్రరూపం: సహాయక చర్యలపై సీఎం సమీక్ష
బాబు ఉచిత గ్యాసు హామీ: కర్నూలులో ప్రకటన
విశాఖ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
గ్రూపు- 1 మెయిన్స్ పరీక్ష: ఎపీపీఎస్సీ సన్నాహాలు
మరో గ్రూపు 1, 2 నోటిఫికేషన్: ఏపీపీఎస్సీ ప్రకటన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...