యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
బీసీ రిజర్వేషన్లు దేశవాప్తంగా అమలు చేయండి: బాబు
కర్నూలు, 6 ఆగస్టు 2008   ( 10:28 IST )
రాష్ట్ర మంత్రివర్గం చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల తీర్మానం చేయడంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లు ఒక్క రాష్ట్రానికి పరిమితం చేస్తే సరిపోదన్నారు.

బీసీల విషయంలో అణిచివేత ధోరణిని అనుసరించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికలు దగ్గరపడటంతో రిజర్వేషన్ల పేరుతో వారికి ఆశలు కల్పిస్తుందని విమర్శించారు. కర్నూలు జిల్లా వెలుగోడులో జరిగిన మీకోసం యాత్రలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై చంద్రబాబు ఈ సందర్భంగా మండిపడ్డారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విద్యాసంస్థల్లో ముస్లిం రిజర్వేషన్లు: సుప్రీంకోర్టు అనుమతి
ఆరోగ్యశ్రీలో అక్రమాలను అసెంబ్లీలో నిరూపించండి: వైఎస్
విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు
రాజశేఖర్‌పై దాడి: నిందితులకు నాన్‌బెయిలబుల్ వారెంట్
ఆరోగ్యశ్రీ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సీఎం
భారీ వర్షాలతో ఏడుగురి మృతి: ప్రభుత్వం వెల్లడి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...