|
| ముగిసిన వరుణయాగం : వైఎస్ అభినందన |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008 ( 16:08 IST ) | |
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గత మూడురోజులుగా జరుగుతున్న వరుణయాగం కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వరణయాగాన్ని విజయవంతంగా ముగించిన టీటీడీని, వేద పండితులను ఆయన అభినందించారు.
ఈ ముగింపు కార్యక్రమం సందర్భంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన సమర్పించిన పట్టు వస్త్రాలను వేద పండితులు అగ్ని దేవునికి సమర్పించారు.
అనంతరం వారు ముక్యమంత్రికి ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీటీడీ జరిపించిన ఈ వరుణయాగం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురిశాయని పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|