|
| విశ్వాసం కోసం కాంగ్రెస్ అడ్డదారులు : టీడీపీ విమర్శ |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008 ( 14:58 IST ) | |
కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను ఎత్తి చూపేందుకు తెలుగుదేశం శుక్రవారం రాజధానిలో ధర్నా నిర్హహించింది.
సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట తెలుగుదేశం పార్టీ తమ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు విజయరామారావు, తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎంపీలను కొనడానికి డబ్బులు ఎరవేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలదించుకునేలా చేసిందని ఆరోపించారు. డబ్బులు పంచడం ద్వారా యూపీఏ విశ్వాస పరీక్ష నెగ్గిందని అందుకే దేశాన్ని పాలించే అర్హత ఆ కూటమికి లేదని వారు పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|