|
| గ్రామీణ పారిశుద్ధ్యానికి చర్యలు : పిన్నమనేని |
| తిరుపతి (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008 ( 13:24 IST ) | |
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరావు పేర్కొన్నారు. ఇందుకోసం 12వ ఆర్ధిక సంఘం నిధులను గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులకే కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు.
తిరుపతిలో శుక్రవారం జరిగిన జడ్పీ ఛైర్మన్ల అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం పరిరక్షణ కోసం కేటాయించే నిధులను అందుకోసమే కేటాయించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఇందుకోసం ప్రభుత్వపరంగా అవసరమైన సహాకారాన్ని అందించనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారులు గ్రామాల్లో సౌకర్యాల కల్పనలో జడ్పీ ఛైర్మన్ల పాత్ర గురించి వివరించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|