|
| రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో టీడీపీచే ఆందోళన |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008 ( 13:13 IST ) | |
పార్లమెంటులో విశ్వాస పరీక్షలో విజయం సాధించేందుకు యుపిఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తూ, శుక్రవారం టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.
ఎంపీల ముడుపులను నిరసిస్తూ తాము ఆందోళనకు దిగినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సభ్యులను ప్రలోభపెట్టి వారికి డబ్బు ముట్టచెప్పారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. అవినీతితో సాధించింది విజయం కాబోదని వారు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, సభ్యులతో పాటు పార్టీలో ముఖ్య నేతలు కూడా ఆందోళనలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|