యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
గడువులోపు మెడిక్లెయిమ్‌‌ దరఖాస్తు: జర్నలిస్ట్స్ యూనియన్
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 12:48 IST )
జంటనగరాల్లోని జర్నలిస్టులు మెడిక్లెయిమ్ కోసం జులై 31 గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ కార్యదర్శి యాదగిరి తెలిపారు.

ఇప్పటికే ఈ బీమా కలిగిన వారు రెన్యూల్ చేసుకోవాలని ఓ ప్రకటనలో వెల్లడించారు. కొత్తగా చేరాలని భావించే జర్నలిస్టులు గడువులోగా దరఖాస్తులు పంపాలని ఆయన తెలిపారు. ఈ పథకం కింద గత ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 500 కుటంబాలు లబ్ధి పొందాయని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆగస్టు 1 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం: ఎన్నికల కమిషన్
తాగు నీటి కసమే మేఘమథనం: కొణతాల
లౌకిక పార్టీలతో కలసి పోరాటం సాగిస్తాం: రాఘవులు
పార్టీని వీడుతున్న వారితో నష్టం లేదు: రోజా
కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం: బాబు ధ్వజం
మీకోసం యాత్ర కుదింపు అంశంపై బాబు పరిశీలన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...