యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఆగస్టు 1 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం: ఎన్నికల కమిషన్
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 11:38 IST )
ఆగస్టు 1 నాటికి రాష్ట్రంలో ఫొటో ఓటర్ల జాబితా సిద్దమవుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం వీటిని తయారు చేస్తున్నట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.

ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు స్వీకరిస్తారని కమిషన్ వర్గాలు తెలిపాయి. సెలవు రోజుల్లో కూడా అభ్యంతరాలను దాఖలు చేయవచ్చని కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే వీటిని ఆగస్టు 31 లోపు పరిశీలించి ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తాగు నీటి కసమే మేఘమథనం: కొణతాల
లౌకిక పార్టీలతో కలసి పోరాటం సాగిస్తాం: రాఘవులు
పార్టీని వీడుతున్న వారితో నష్టం లేదు: రోజా
కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం: బాబు ధ్వజం
మీకోసం యాత్ర కుదింపు అంశంపై బాబు పరిశీలన
ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారిపై చర్యలు: వైఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...