యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తాగు నీటి కోసమే మేఘమథనం: కొణతాల
హైదరాబాద్ (ఏజెన్సీ), 25 జులై 2008   ( 11:00 IST )
రాష్ట్రంలోని 12 వర్షాభావ జిల్లాల్లో తాగు, సాగునీటి కోసమే మేఘ మథన కార్యక్రమాన్ని చేపట్టినట్టు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఈ సంవత్సరంలో ఈ పథకం కోసం రూ. 22 కోట్లను కేటాయించినట్టు చెప్పారు.

గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో మేఘమధనం కోసం సిద్ధం చేసిన అగ్ని ఏవియేషన్ సంస్థ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్, అనంతపురం కేంద్రాలుగా రెండు ఎయిర్‌క్రాఫ్ట్స్, రెండు రాడార్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ సాంకేతిక మిషన్ ముఖ్య కార్యదర్శి చెల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రతి రోజూ నాలుగు గంటల పాటు ప్రస్తుత సీజనులో 90 నుంచి 120 గంటల పాటు మేఘమథనం చేయనున్నట్టు వెల్లడించారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో టీడీపీచే ఆందోళన
గడువులోపు మెడిక్లెయిమ్‌‌ దరఖాస్తు: జర్నలిస్ట్స్ యూనియన్
ఆగస్టు 1 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం: ఎన్నికల కమిషన్
లౌకిక పార్టీలతో కలసి పోరాటం సాగిస్తాం: రాఘవులు
పార్టీని వీడుతున్న వారితో నష్టం లేదు: రోజా
కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం: బాబు ధ్వజం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...