యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
లౌకిక పార్టీలతో కలసి పోరాటం సాగిస్తాం: రాఘవులు
హైదరాబాద్ (ఏజెన్సీ), 25 జులై 2008   ( 10:34 IST )
రాష్ట్రంలోని లౌకిక పార్టీలతో కలసి పోరాటం సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. కలసి వచ్చే పార్టీలను కలుపుకుని ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు సిద్ధాంతాలు అడ్డురావని ఆయన అభిప్రాయపడ్డారు.

గురువారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కావడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందే సర్దుబాట్ల గురించి ఆలోచిస్తామని చెప్పారు. అంతవరకు ప్రజాఉద్యమాలే తమ అజెండాలుగా ఉంటాయని అన్నారు.

చిరు పార్టీతో పొత్తు గురించి ప్రస్తావించగా, ఇంతవరకు ఆయన పార్టీ పేరును, విధి విధానాలను ప్రకటించలేదని అన్నారు. లేని పార్టీ గురించి చర్చించడం ఎందుకని ప్రశ్నించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గడువులోపు మెడిక్లెయిమ్‌‌ దరఖాస్తు: జర్నలిస్ట్స్ యూనియన్
ఆగస్టు 1 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం: ఎన్నికల కమిషన్
తాగు నీటి కసమే మేఘమథనం: కొణతాల
పార్టీని వీడుతున్న వారితో నష్టం లేదు: రోజా
కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం: బాబు ధ్వజం
మీకోసం యాత్ర కుదింపు అంశంపై బాబు పరిశీలన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...