యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
పార్టీని వీడుతున్న వారితో నష్టం లేదు: రోజా
మిచిగన్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 09:40 IST )
పార్టీని వదిలి వెళుతున్న వారితో ఎలాంటి నష్టం వాటిల్లదని టీడీపీ రాష్ట్ర తెలగుమహిళా అధ్యక్షురాలు రోజా అన్నారు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ అఖండ విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రవాస తెలుగుదేశం మిచిగన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆమె ప్రసంగిస్తూ బాబు నాయకత్వంలో మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వావలంబన లభిస్తుందని అన్నారు. బాబు నేతృత్వంలో రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉందని ఆమె జోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో బండ్ల హనుమయ్య, అల్లూరి రాణి, తెలుగువిశ్వవిద్యాలయ రిటైర్డ్ రిజిస్ట్రార్ భక్తవత్సల రెడ్డి, ప్రవాస టీడీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాదెళ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం: బాబు ధ్వజం
మీకోసం యాత్ర కుదింపు అంశంపై బాబు పరిశీలన
ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారిపై చర్యలు: వైఎస్
ఎంపీల కొనుగోలును ప్రోత్సహించడం సిగ్గుచేటు: బాబు
వచ్చే నెల 25 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
బాబు వెళ్లారు, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి: బొత్స
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...