యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం: బాబు ధ్వజం
నల్గొండ (ఏజెన్సీ), 25 జులై 2008   ( 09:23 IST )
కాంగ్రెస్ పార్టీ అవినీతిమయమని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులను ఎర చూపించి ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులతోనే రాజకీయం చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు.

మీకోసం యాత్రలో భాగంగా బాబు గురువారం నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో, దేశంలో ఉండేందుకు ఈ పార్టీకి అర్హత లేదని ఆయన అన్నారు.

పీవీ నరసింహారావు హయాంలో ఆరుగురు, ఇప్పుడు 24 మంది ఎంపీలను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. సోనియా కార్యాలయంలో ఈ అక్రమాలు జరిగాయని ఆయన దుయ్యబట్టారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గడువులోపు మెడిక్లెయిమ్‌‌ దరఖాస్తు: జర్నలిస్ట్స్ యూనియన్
ఆగస్టు 1 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం: ఎన్నికల కమిషన్
తాగు నీటి కసమే మేఘమథనం: కొణతాల
లౌకిక పార్టీలతో కలసి పోరాటం సాగిస్తాం: రాఘవులు
పార్టీని వీడుతున్న వారితో నష్టం లేదు: రోజా
మీకోసం యాత్ర కుదింపు అంశంపై బాబు పరిశీలన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...