యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మీకోసం యాత్ర కుదింపు అంశంపై బాబు పరిశీలన
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 08:50 IST )
మీకోసం యాత్రను కుదించే అంశాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని జిల్లాల పర్యటనలు పూర్తయ్యాక ఆగస్టు రెండో వారంలో అనంతపురం జిల్లాతో యాత్రను ముగించాలని భావిస్తున్నట్టు పార్తీ శ్రేణులు పేర్కొన్నాయి.

ప్రస్తుతం మీకోసం యాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో ఉన్న చంద్రబాబు గురువారం జిల్లాలకు చెందిన ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నేతలు మీకోసం యాత్రను కుదించాలని బాబును కోరారు. పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించాలని ఆయనకు వారు విజ్ఞప్తి చేశారు.

విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ నెగ్గినప్పటికీ, ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో పార్టీ నేతలను సమన్వయ పరిచేందుకు అధ్యక్షుడు ఉండాలని వారు అభిప్రాయపడ్డారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారిపై చర్యలు: వైఎస్
ఎంపీల కొనుగోలును ప్రోత్సహించడం సిగ్గుచేటు: బాబు
వచ్చే నెల 25 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
బాబు వెళ్లారు, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి: బొత్స
మాయావతి ప్రధాని అభ్యర్థిత్వంపై మారెప్ప విసుర్లు
అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాల గడపు పొడిగింపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...