|
| వచ్చే నెల 25 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు |
| హైదరాబాద్, గురువారం, 24 జులై 2008 ( 13:39 IST ) | |
రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 25న ప్రారంభం అవతాయి. పది రోజులపాటు జరిగే ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఇతర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నిర్ణయాలను శాసనసభా వ్యవహారాల సలహా సంఘం త్వరలో తీసుకోనున్నట్టు అధికారికవర్గాలు తెలిపాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఆగస్టు 4న రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కూడా సమావేశం కానున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|