|
| బాబు వెళ్లారు, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి: బొత్స |
| హైదరాబాద్, గురువారం, 24 జులై 2008 ( 13:34 IST ) | |
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఉండటం వలన రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర మంత్రులు ఏకరవు పెడుతున్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప చంద్రబాబు న్యూఢిల్లీ వెళ్లడం వలన ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయని విమర్శించగా, ఆయన దారిలోనే మరో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ భస్మం అయిపోతుందని బొత్స విమర్శించారు. ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువు అయిందన్నారు. చంద్రబాబు ఇంకొన్ని రోజులు న్యూఢిల్లీలోనే ఉంటే మంచిదని చెప్పారు. బాబు అక్కడ ఉండి మాయావతితో బ్రేక్‌ఫాస్ట్, వామపక్షాలతో డిన్నర్లు చేయడం వలన రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని జోస్యం చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|