|
| అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాల గడపు పొడిగింపు |
| హైదరాబాద్, గురువారం, 24 జులై 2008 ( 13:07 IST ) | |
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల గడువును పొడగించారు. 2008-09 సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సర ప్రవేశానికి ఈ నెల 24ను చివరి తేదీగా నిర్ణయించారు.
అయితే ప్రస్తుతం ఈ చివరి తేదీని ఆగస్టు 20 వరకు పొడగించామని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|