యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ముఖ్యమంత్రి దృష్టికి నాయీ బ్రాహ్మణుల డిమాండ్‌లు
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008   ( 13:02 IST )
నాయి బ్రాహ్మణుల డిమాండ్‌లను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిశీలించారు. నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులు సంఘాల ఆధునిక క్షవరశాలలు ఏర్పాటు చేసుకునేందుకు పావలావడ్డీకే రుణాలు మంజూరూ చేస్తామని తెలిపారు.

దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను వైఎస్ ఆదేశించారు. మరో రెండు వారాల్లో నాయి బ్రాహ్మణులకు పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయడానికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. అంతేకాకుండా గృహ వినియోగ కేటగిరిలో క్షవరశాలలకు విద్యుత్ సరఫరా చేసేందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మెట్రో రైలు టెండర్లపై నేడు అధికారిక ప్రకటన
తిప్పుదామనుకున్న చక్రం కాలికి తగిలింది: రఘువీరా
లెఫ్ట్ పార్టీలకు మళ్లీ కాంగ్రెస్సే దిక్కు: డి. శ్రీనివాస్
కాంగ్రెస్‌కు అధికార దాహం ఎక్కువ: దేవేందర్
జగన్నాథంపై వేటు: తెలుగుదేశం పార్టీ నిర్ణయం
దగాచేసి సాధించిన విజయమిది: చంద్రబాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...