యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మెట్రో రైలు టెండర్లపై నేడు అధికారిక ప్రకటన
హైదరాబాద్, 24 జులై 2008   ( 12:47 IST )
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను అధికారిక యంత్రాంగం బుధవారం పూర్తి చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును 2013నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మెట్రో రైలు ప్రాజెక్టు కోసం టెండర్లు వేసేందుకు మొత్తం ఐదు కన్సార్టియాలు అర్హత సాధించాయి. ఈ ఐదు సంస్థలు మెట్రో ప్రాజెక్టు కోసం టెండర్లు వేశాయి. ప్రతిపాదన దశలో (2003లో) ఉండగా ఈ మెట్రో ప్రాజెక్టుకు సుమారు రూ.4 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. టెండర్లు ఖరారయ్యే దశకు చేరుకునే సరికి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,100 కోట్లకు పెరిగింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తిప్పుదామనుకున్న చక్రం కాలికి తగిలింది: రఘువీరా
లెఫ్ట్ పార్టీలకు మళ్లీ కాంగ్రెస్సే దిక్కు: డి. శ్రీనివాస్
కాంగ్రెస్‌కు అధికార దాహం ఎక్కువ: దేవేందర్
జగన్నాథంపై వేటు: తెలుగుదేశం పార్టీ నిర్ణయం
దగాచేసి సాధించిన విజయమిది: చంద్రబాబు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళతాం: ఏపీపీఎస్సీ ఛైర్మన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...