యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తిప్పుదామనుకున్న చక్రం కాలికి తగిలింది: రఘువీరా
హైదరాబాద్, గురువారం, 24 జులై 2008   ( 12:14 IST )
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తిప్పుదామనుకున్న చక్రం ఆయన కాలికే తగిలిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి విమర్శించారు. ఢిల్లీలో తిప్పాలనుకున్న చక్రం కిందే చంద్రబాబు పడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

బాబు రోజుకో రంగు మారుస్తున్నారు. ప్రస్తుతం ఆయన మార్చడానికి ఏ రంగు మిగిలిందని రఘువీరా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబుకు టైం బాగలేదని వ్యాఖ్యానించారు. ఆయన జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచించారు. పార్టీలో నేతలను నిలబెట్టుకునేందుకు బాబు యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విశ్వప్రయత్నాలు చేశారన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
లెఫ్ట్ పార్టీలకు మళ్లీ కాంగ్రెస్సే దిక్కు: డి. శ్రీనివాస్
కాంగ్రెస్‌కు అధికార దాహం ఎక్కువ: దేవేందర్
జగన్నాథంపై వేటు: తెలుగుదేశం పార్టీ నిర్ణయం
దగాచేసి సాధించిన విజయమిది: చంద్రబాబు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళతాం: ఏపీపీఎస్సీ ఛైర్మన్
రిజర్వేషన్లు అమలు చేయాలి: హైకోర్టు తీర్పు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...