|
| దేశ రాజధానిలో వైఎస్సార్: రాష్ట్ర ఎంపీలకు విందు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008 ( 18:10 IST ) | |
విశ్వాసపరీక్ష ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ న్యూఢిల్లీలో అందుబాటులో ఉండాలనే అధిష్టాన కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదివారం ఉదయం ఇక్కడకు వచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న లోక్‌సభలో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే.
ఇందుకోసం ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ దేశ రాజధానిలో ఆదివారం బిజీబిజిగా గడిపారు. రాష్ట్రానికి చెందిన లోక్‌సభ సభ్యులకు వైఎస్ ఈరోజు మధ్యాహ్నం విందు ఇచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన ఈ విందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్రానికి చెందిన ఎంపీలు హాజరయ్యారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|