యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు
విజయవాడ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 17:12 IST )
తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్ ఈ నెల 23 నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాయి. 2008- 2009 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ వేణుగోపారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 కేంద్రాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ, ఆంధ్రవిశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలలో కౌన్సెలింగ్ జరుగనున్నట్టు చెప్పారు. 23 నుంచి 29 వరకు జనరల్ కేటగిరి అభ్యర్థులకు, 30న ప్రత్యేక కేటగిరీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సోనియాతో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల సమావేశం
విద్యుత్ కోతకు నిరసనగా బీజేపీ ఆందోళన
ఎన్నికలకు సిద్ధం కావడమే మార్గం: వెంకయ్య
సీపీఐకి తాడి శకుంతల గుడ్‌బై
మహిళలు కీలక పాత్ర పోషించాలి: అల్లు అరవింద్
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...