యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సోనియాతో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల సమావేశం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 16:20 IST )
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా సోనియా గురువారం నాడు రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నెల 22వ తేదీన జరుగనున్న విశ్వాస పరీక్ష, ప్రస్తుతం దేశంలోని రాజకీయాలపై వారు చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ముందస్తు ఎన్నికల అవకాశాల గురించి, ఎంపీల అభిప్రాయాలు తదితర విషయాలపై వారు చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విద్యుత్ కోతకు నిరసనగా బీజేపీ ఆందోళన
ఎన్నికలకు సిద్ధం కావడమే మార్గం: వెంకయ్య
సీపీఐకి తాడి శకుంతల గుడ్‌బై
మహిళలు కీలక పాత్ర పోషించాలి: అల్లు అరవింద్
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
రాజధానిలో బంద్ పాక్షికం: శివారు ప్రాంతాలలో ప్రభావం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...