యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
విద్యుత్ కోతకు నిరసనగా బీజేపీ ఆందోళన
హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 15:58 IST )
నగరంలో విద్యుత్ కోత అధికంగా ఉందంటూ బీజేపీ శనివారం ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఇకపై విద్యుత్ కోత ఉండదంటూ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించిన విషయం తెలిసిందే.

బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో భాగంగా హైదర్‌గూడ సబ్‌డివిజన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఆందోళనకారులు గేటుకు తాళం వేసి అధికారులను, సిబ్బందిని కొంతసేపు బంధించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎన్నికలకు సిద్ధం కావడమే మార్గం: వెంకయ్య
సీపీఐకి తాడి శకుంతల గుడ్‌బై
మహిళలు కీలక పాత్ర పోషించాలి: అల్లు అరవింద్
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
రాజధానిలో బంద్ పాక్షికం: శివారు ప్రాంతాలలో ప్రభావం
కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలి: దత్తాత్రేయ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...