యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఎన్నికలకు సిద్ధం కావడమే మార్గం: వెంకయ్య
తిరుపతి (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 15:50 IST )
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం ఖాయమని తెలిపిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఎన్నికలకు సిద్ధం కావడమే మార్గమని అన్నారు.

ఆయన శనివారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం లేనందున ఎన్నికలే తదుపరి మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వాస పరీక్షకు అణు ఒప్పందం ఒక్కటే ప్రాతిపదిక కాదని నాలుగున్నర సంవత్సరాల యూపీఏ పాలనకు ఇది పరీక్ష అని అభివర్ణించారు.

అణుఒప్పందాన్ని వ్యతిరేకించే విషయంలో వామపక్షాలతో అవగాహన ఉంటుందని ఆయన అన్నారు. అమెరికాతో సత్సంబంధాలను కలిగి ఉండడంపై తమకు వ్యతిరేకత లేదని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సీపీఐకి తాడి శకుంతల గుడ్‌బై
మహిళలు కీలక పాత్ర పోషించాలి: అల్లు అరవింద్
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
రాజధానిలో బంద్ పాక్షికం: శివారు ప్రాంతాలలో ప్రభావం
కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలి: దత్తాత్రేయ
యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యం: కేసీఆర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...