యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సీపీఐకి తాడి శకుంతల గుడ్‌బై
విజయవాడ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 15:32 IST )
సీపీఐకి రాజీనామా చేసినట్టు మాజీ మేయర్ తాడి శకుంతల శనివారం ప్రకటించారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

పార్టీకి రాజీనామా చేసిన అనంతరం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ మహిళల కోసం కృషి చేసే పార్టీలో చేరాలని భావిస్తున్నట్టు చెప్పారు. తాను గత మూడు దశాబ్దాలుగా తాను పార్టీకి చేసిన కృషికి గుర్తింపు లభించలేదని ఆమె అన్నారు.

మహిళా అభివృద్ధి కోసం తాను పాటుపడనున్నట్టు తెలిపారు. చిరంజీవి పార్టీలో చేరతారా అన్న ప్రశ్నకు ఆమె చేరనని సమాధానం చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మహిళలు కీలక పాత్ర పోషించాలి: అల్లు అరవింద్
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
రాజధానిలో బంద్ పాక్షికం: శివారు ప్రాంతాలలో ప్రభావం
కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలి: దత్తాత్రేయ
యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యం: కేసీఆర్
రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్: షబ్బీర్ అలీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...