యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
సంగారెడ్డి (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 13:23 IST )
మెదక్ జిల్లాలోని మునిపల్లి మండలంలో ఉన్న కంకోల్ - బుధేరాల మధ్య ఉన్న 9వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారనని అధికార వర్గాలు తెలిపాయి.

శనివారం ఉదయం బుధేరా నుంచి జహీరాబాద్‌కు బయలుదేరిన ఆటోను జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

మృతి చెందిన వారిలో ఒకరు రంగారెడ్డి జిల్లాలోని మర్రిమల్లి మండలం కొమిశెట్టి గ్రామానికి చెందినవారు కాగా, ముగ్గురు మెదక్ జిల్లాలోని కోహిర్ మండలానికి చెందినవారని అధికార వర్గాలు ధృవీకరించాయి.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజధానిలో బంద్ పాక్షికం: శివారు ప్రాంతాలలో ప్రభావం
కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలి: దత్తాత్రేయ
యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యం: కేసీఆర్
రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్: షబ్బీర్ అలీ
తెలంగాణ బంద్‌కు సహకారం అందించండి: కేసీఆర్ పిలుపు
బాబు పార్టీని భ్రష్టు పట్టించారు: సి.రామచంద్రయ్య
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...