|
| రాజధానిలో బంద్ పాక్షికం: శివారు ప్రాంతాలలో ప్రభావం |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 12:39 IST ) | |
శనివారం నాడు తెరాస తెలంగాణ చేపట్టిన బంద్ రాజధానిలో పాక్షికంగా ఉన్నప్పటికీ, శివారు ప్రాంతాలలో మాత్రం బంద్ ప్రభావం కనిపిస్తోంది. నగరంలోని విద్యాసంస్థలు, బస్సులు, యధావిధిగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
అయితే శివారు ప్రాంతాలైన అశోక్‌నగర్ వద్ద మాత్రం తెరాస కార్యకర్తలు బస్సులను ఆపివేసి 15 బస్సుల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, వీరిలో 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|