|
| కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలి: దత్తాత్రేయ |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 11:39 IST ) | |
సికింద్రాబాద్ - భద్రాచలం మధ్య కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలను వెంటనే ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ కోరారు. ఈ మేరకు ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు శుక్రవారం ఓ లేఖ రాశారు.
ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. జులై 1 నుంచి ఈ కొత్త రైలు సేవలను ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారని గుర్తు చేశారు. ఈ రైలు వేళలను కూడా వారు ప్రకటించారని, అయితే ఇంతవరకు ఈ సేవలను ప్రారంభించకుండా వాయిదాలు వేస్తున్నారని ఆరోపించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|