యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యం: కేసీఆర్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 19 జులై 2008   ( 11:21 IST )
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే తమ లక్ష్యమని తెరాస చీఫ్ కేసీఆర్ తెలిపారు. అంతవరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. యూఎన్‌పీఏలో చేరే అంశాన్ని 22వ తేదీ తర్వాత ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

22న విశ్వాసపరీక్ష నేపథ్యంలో కేసీఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఆర్‌ఎల్‌‌డీ నేత అజిత్ సింగ్, మాయావతులను కలసి సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టే అంశంపై టీడీపీ నేత చంద్రబాబుతో మాట్లాడతానని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో తమ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో తాము ఒక్కటేనని చెప్పారు. తెలంగాణ అంశంపై రాయబారం జరపడం లేదని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలి: దత్తాత్రేయ
రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్: షబ్బీర్ అలీ
తెలంగాణ బంద్‌కు సహకారం అందించండి: కేసీఆర్ పిలుపు
బాబు పార్టీని భ్రష్టు పట్టించారు: సి.రామచంద్రయ్య
శాంతి భద్రతలు అదుపు తప్పాయి: బాబు ధ్వజం
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...