|
| తెలంగాణ బంద్‌కు సహకారం అందించండి: కేసీఆర్ పిలుపు |
| హైదరాబాద్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 10:32 IST ) | |
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం తెరాస తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో స్వచ్ఛదంగా తెలంగాణవాదులు పాల్గొనాలని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కోరారు.
శుక్రవారం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ, ఆర్టీసీతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌కు సహకారం అందించాలని కోరారు. బంద్‌ను విజయవంతం చేయడానికి ఇప్పటికే, తెరాస వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ బంద్‌కు మద్దతు ప్రకటించడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|