యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
శాంతి భద్రతలు అదుపు తప్పాయి: బాబు ధ్వజం
నల్గొండ (ఏజెన్సీ), 19 జులై 2008   ( 09:13 IST )
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందని సోనియాగాంధీ పొగిడారు, కానీ అవినీతిలో రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన విమర్శించారు.

మీకోసం యాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అవినీతిపరులను పొగడడంతో సోనియా విశ్వసనీయతను కోల్పోయారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ ఆవిడ ఆదేశాల మేరకే నడుస్తున్నాయని అన్నారు.

ఎంపీలను ఇష్టానుసారంగా కొనుక్కుంటున్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ఇతర దేశాలు నవ్వే విధంగా తయారు చేశారని బాబు ఆరోపించారు. ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గదనే ముందస్తు పామాయిల్ ప్యాకెట్లను ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారని ఆయన విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాకతీయ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలి: దత్తాత్రేయ
యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే లక్ష్యం: కేసీఆర్
రాష్ట్రానికి అదనంగా 400 మెగావాట్ల విద్యుత్: షబ్బీర్ అలీ
తెలంగాణ బంద్‌కు సహకారం అందించండి: కేసీఆర్ పిలుపు
బాబు పార్టీని భ్రష్టు పట్టించారు: సి.రామచంద్రయ్య
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...