యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 16:58 IST )
తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేల మంది ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారని అధికార వర్గాలు వెల్లడించాయి. చాలా కాలంగా తాము కోరుతున్న ఈ డిమాండ్ కోసం వారు శుక్రవారం ఈ ఆందోళనకు దిగారు.

ఈ సమ్మె ప్రభావంతో ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా రెగ్యులర్ ఉద్యోగులకు అదనంగా బాధ్యతలు అప్పగించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, తాము చేపట్టిన నిరసనలో భాగంగా మధ్యాహ్నం నుంచి కార్మికులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
లెఫ్ట్‌వి కాలం చెల్లిన సిద్ధాంతాలు: జైపాల్ రెడ్డి
తెలంగాణలో విద్యార్థులచే తరగతుల బహిష్కరణ
అణు ఒప్పందంతో యూపీఏ పతనం: సురవరం
కర్నూలు జిల్లాలో కంది పప్పు అక్రమ నిల్వల పట్టివేత
అణు ఒప్పందం స్వార్థ రాజకీయాల కోసమే: రాఘవులు
రైతులకు, బీసీలకు టీడీపీలో అన్యాయం: రామచంద్రయ్య
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...