|
| లెఫ్ట్‌వి కాలం చెల్లిన సిద్ధాంతాలు: జైపాల్ రెడ్డి |
వామపక్షాలు కాలం చెల్లిన సిద్ధాంతాలు అవలంబిస్తున్నాయని కేంద్ర మంతి జైపాల్ రెడ్డి దుయ్యబట్టారు. భారత్- అమెరికా అణు ఒప్పందాన్ని అవి వ్యతిరేకించడానికి అవి అవలంబిస్తున్న ఈ కాలంచెల్లిన సిద్ధాంతాలే కారణమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ విశ్వాస పరీక్షలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు బేరసారాలకు దిగుతున్నా అంతిమంగా యూపీఏ సర్కారే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్- అమెరికా అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వామపక్షాలు కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|