యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
తెలంగాణలో విద్యార్థులచే తరగతుల బహిష్కరణ
హైదరాబాద్, 18 జులై 2008   ( 16:23 IST )
ప్రత్యేక రాష్ట్రంకోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలను డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం శుక్రవారం తరగతులను బహిష్కరించింది.

కేంద్రంలోని యూపీఏ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కుంటున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా గత మూడు రోజులుగా తెరాస ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంపీల ఇళ్ల వద్ద వంటావార్పులు చేయగా, శుక్రవారం నాడు విద్యార్థి విభాగంచే తరగతుల బహిష్కరణ జరిపారు.

ఇక చివరగా, ఆ ప్రాంతంలో నిరసన ఊరేగింపులు, బంద్ నిర్వహించాలనుకుంటున్నారు. విశ్వాస పరీక్ష సందర్భంగా యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు ప్రకటించిన తెరాస ఇతర పక్షాలను కూడా ఆ దిశగా నడిపించే ప్రయత్నాలు ముమ్మురం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అణు ఒప్పందంతో యూపీఏ పతనం: సురవరం
కర్నూలు జిల్లాలో కంది పప్పు అక్రమ నిల్వల పట్టివేత
అణు ఒప్పందం స్వార్థ రాజకీయాల కోసమే: రాఘవులు
రైతులకు, బీసీలకు టీడీపీలో అన్యాయం: రామచంద్రయ్య
సోనియా సభ అధికారం దుర్వినియోగం: బాబు
పొత్తులపై బీజేపీతో చర్చలు అవాస్తవం: గౌడ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...