|
| రైతులకు, బీసీలకు టీడీపీలో అన్యాయం: రామచంద్రయ్య |
రైతులకు, బీసీలకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరుగుతోందని కడప జిల్లా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రామచంద్రయ్య ఆరోపించారు. ఈ అన్యాయం కారణంగానే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు.
కోడూరులో ఆయన శుక్రవారం విలేకరుల మధ్య మాట్లాడుతూ టీడీపీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని ప్రకటించారు. చాలాకాలం కొనసాగిన టిడిపీని వీడి, వెళ్లడం తనకూ బాధగానే ఉందన్నారు.
అంతకుముందు ఆయన కోడూరు వరకు తన అనుచరులతో పాటు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. త్వరలోనే ఆయన చిరంజీవి పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేయడం గమనార్హం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|