యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సోనియా సభ అధికారం దుర్వినియోగం: బాబు
నల్గొండ, 18 జులై 2008   ( 11:39 IST )
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సభకోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని టీడీపీ చీఫ్ చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమాలను ఆమెచే ప్రారంభింపజేయడం వెనుక ఉద్ధేశ్యమేమిటని ప్రశ్నించారు.

మీకోసం యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా, తిర్మలగిరికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని కార్పొరేట్ ఆస్పత్రుల ప్రయోజనాల కోసమే ప్రవేశపెట్టారని ఆరోపించారు. అలాగే బీమా ఏజెన్సీలకు వెయ్యి కోట్ల మేర కట్టబెడుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ భారీ స్థాయిలో అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. సొంత ప్రచారం కోసం పత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తూ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పొత్తులపై బీజేపీతో చర్చలు అవాస్తవం: గౌడ్
తెరాసతో చేతులు కలిపేందుకు రెడీ: ఎర్రన్నాయుడు
గద్దర్‌కు బెదిరింపు లేఖ పోలీసుల కుట్ర: మందకృష్ణ ధ్వజం
విశాఖలో పేలుడుతో ఎనిమిది మంది దుర్మరణం
కాంగ్రెస్ పాలనలో చక్కని అభివృద్ధి: సోనియా
కృష్ణపట్నం ఓడరేవు రాష్ట్రానికే ఆదర్శం: వైఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...