యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
పొత్తులపై బీజేపీతో చర్చలు అవాస్తవం: గౌడ్
హైదరాబాద్, 18 జులై 2008   ( 11:25 IST )
బీజేపీతో ఎన్నికల పొత్తుకు సంబంధించి చర్చలు జరిపినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని నవతెలంగాణ ప్రజాపార్టీ చీఫ్ దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు. తమ పార్టీ ఇంకా సంస్థాగత నిర్మాణ దశలోనే ఉందని, ఇంకా ఎవ్వరూ తమ పార్టీ వద్ద పొత్తుల ప్రస్తావన తీసుకురాలేదన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లానుంచి ప్రత్యేక ఆర్థిక మండళ్లపై ఆందోళనలు ప్రారంభించనున్నామని ప్రకటించారు. తెలంగాణ భూములను సెజ్‌ల పేరుతో ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు.

తమ పార్టీ తరపున సింగరేణి కార్మికుల సమస్యలపై గోదావరి ఖనిలో 18న, రైతు సమస్యలపై మెదక్ జిల్లాలో ఆగస్టు2న, నిజామాబాద్ జిల్లాలో 3న ఆందోళనలు చేపడుతామని తెలిపారు. అలాగే జూలై 26న తెలంగాణ న్యాయవాదుల సదస్సు, 27న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సోనియా సభ అధికారం దుర్వినియోగం: బాబు
తెరాసతో చేతులు కలిపేందుకు రెడీ: ఎర్రన్నాయుడు
గద్దర్‌కు బెదిరింపు లేఖ పోలీసుల కుట్ర: మందకృష్ణ ధ్వజం
విశాఖలో పేలుడుతో ఎనిమిది మంది దుర్మరణం
కాంగ్రెస్ పాలనలో చక్కని అభివృద్ధి: సోనియా
కృష్ణపట్నం ఓడరేవు రాష్ట్రానికే ఆదర్శం: వైఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...