|
| గద్దర్‌కు బెదిరింపు లేఖ పోలీసుల కుట్ర: మందకృష్ణ ధ్వజం |
| వరంగల్, శుక్రవారం, 18 జులై 2008 ( 10:36 IST ) | |
ప్రజాగాయకుడు గద్దర్‌కు బెదిరింపు ఫోన్ రావడం వెనుక ప్రభుత్వం, పోలీసుల కుట్ర ఉందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చీప్ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఆయనకు ఏదైన జరిగితే ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలం ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మంతెన ముత్తయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మందకృష్ణ విలేకరులతో మాట్లాడారు.
ప్రజా గాయకుడైన గద్దర్ తమ గానకళను అణగారిన వర్గాలకోసం అంకితం చేశారన్నారు. గద్దర్‌పై దాడి చేసినా ఎలాంటి శిక్ష పడదన్న ధైర్యంతో పోలీసులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|