యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతాం: కేసీఆర్
హైదరాబాద్ (ఏజెన్సీ), 18 మే 2008   ( 13:56 IST )
ఉపఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను చిత్తుగా ఓడిస్తామని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం గోదావరిఖని, జగిత్యాల సభల్లో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌కు తెలంగాణ సెంటిమెంట్ తెలియజేయాలని తాము రాజీనామాలు చేసి ఉపఎన్నికలు తెచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలకు తమ చేతిలో ఘోరపరాజయం తప్పదని హెచ్చరించారు.

తెలంగాణను సాధించితీరుతామని అన్నారు. ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజలను మోసగిస్తున్నాయని తెలిపారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పాత నాటకం ఆడుతుండగా, తెలుగుదేశం పార్టీది కొత్త బూటకమని కేసీఆర్ విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పాలన రాదు: దేవేందర్
వైఎస్‌ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు: బాబు
ఫ్యాక్షన్ పంజాకు తెదేపా నేత వెంకటప్పనాయుడు బలి
రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణ వాదన పదవుల కోసం కాదు: దేవేందర్
పూర్తిగా తెలుసుకునే ఓటెయ్యండి: జయప్రకాశ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వార్తలు
AP
 
7.83 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం ఈసారి మరింత పెరిగింది. శుక్రవారం విడుదలైన తాజా గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం...
భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు
ద్రవ్యోల్బణం వృద్ధికి ప్రభుత్వ విధానాలు కారణం కాదు: మోంటెక్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...