|
| రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పాలన రాదు: దేవేందర్
|
| హైదరాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 18 మే 2008 ( 13:07 IST ) | |
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ అన్నారు. రాష్ట్రానికి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ అని ఆయన జోస్యం చెప్పారు. శనివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంపై దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ప్రత్యేక తెలంగాణపై ఎన్నికలలోగా తమ పార్టీ స్పష్టమైన ప్రకటన చేస్తుందన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనదైన కొత్త జమందారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారని, తనవారికి అడ్డుఆపు లేకుండా భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ వాదం ఏ ఒక్కరి సొంతమో కాదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ వాదాన్ని పదవులతో ముడిపెట్టడం ప్రజల సెంటిమెంట్‌ను కించపరచడమేనని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|