|
| వైఎస్ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు: బాబు |
| వరంగల్ (ఏజెన్సీ), 18 మే 2008 ( 12:50 IST ) | |
బలమైన ప్రతిపక్షం లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచనతోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెదేపా నాయకుల హత్యలను ప్రోత్సహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పిందని, తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు రావాలంటేనే ఏం జరుగుతుందోనని భయపడాల్సి వస్తుందని బాబు ఆరోపించారు. తాను భయటకు వెళ్లాలన్నా పరిస్థితి ఇదేనని చెప్పారు.
కర్నూలు జిల్లాలో శనివారం కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు, ఆయన అనుచరులు ఎనిమిది మంది హత్యకు గురైయ్యారు. ఈ హత్యలపై చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గూండాలను, రౌడీలను ప్రోత్సహిస్తూ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|