|
| మరోసారి అధికారం మనదే: పునరంకిత సభలో వైఎస్ |
| హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 15 మే 2008 ( 09:21 IST ) | |
మరోసారి కూడా అధికారం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అన్నింటిలోనూ నెంబర్ వన్‌గా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అలానే కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పునరంకిత సభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఇతర పార్టీలు కలసి వచ్చినా, రాకపోయినా తామే సొంతంగా నియోజకవర్గాల్లో 51 శాతం ఓట్లను సాధించేందుకు ఇప్పటి నుంచే శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అలాగే ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|