యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
స్పీకర్‌పై వ్యాఖ్యలకు కరణంపై చర్యలు: సభాహక్కుల సంఘం
శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం చేసిన వ్యాఖ్యలకు ఆయనపై చర్యలు తీసుకోవాలని సభాహక్కుల సంఘం ప్రతిపాదించింది.

దీనిపై విచారణ జరిపిన ఈ సంఘం ఇవి వాస్తవమేనని వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అవిశ్వాస తీర్మానం సమయంలో స్పీకర్, సభావ్యవహారాల మంత్రి రోశయ్య చాలా దారుణంగా ప్రవర్తించారని బలరాం ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు.

మరో పది రోజుల్లో దీనికి సంబంధించిన నివేదికను సమర్పించనున్నట్టు తెలిపిన కమిటీ సభ్యులు, సభ నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రోడ్డు ప్రమాదంలో విశ్వవిద్యాలయ డీన్ కన్నుమూత
అవినీతికి వ్యతిరేకంగా టీడీపీతో పొత్తు: రాఘవులు
అన్నవరంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
జైపూర్ పేలుళ్ల మృతులకు బాబు సంతాపం
ప్రారంభమైన కాంగ్రెస్ పునరంకిత సభ
వైభవంగా ముగిసిన తిరుపతి గంగమ్మ జాతర
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...