యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రోడ్డు ప్రమాదంలో విశ్వవిద్యాలయ డీన్ కన్నుమూత
ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయం డీన్ భీమయ్య మృతి చెందారు. ఈయన మహబూబ్ నగర్‌కు చెందినవారని అధికార వర్గాలు తెలిపాయి.

అశ్వారావు పేటలోని వ్యవసాయ కళాశాలలో వార్షికోత్సవం నిర్విహించేందుకు వెళ్తున్న సమయంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈయన డీన్‌గా పనిచేస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అవినీతికి వ్యతిరేకంగా టీడీపీతో పొత్తు: రాఘవులు
అన్నవరంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
జైపూర్ పేలుళ్ల మృతులకు బాబు సంతాపం
ప్రారంభమైన కాంగ్రెస్ పునరంకిత సభ
వైభవంగా ముగిసిన తిరుపతి గంగమ్మ జాతర
తెరాస నేత హత్యకు ప్రభుత్వానిదే బాధ్యత: బాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace