యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అవినీతికి వ్యతిరేకంగా టీడీపీతో పొత్తు: రాఘవులు
హైదరాబాద్ (ఏజెన్సీ), 14 మే 2008   ( 15:04 IST )
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎదుర్కునేందుకే రానున్న ఉపఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. గత (2004) ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు చారిత్రక అవసరంగా ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నిర్వహించిన మీట్‌దిప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ప్రణాళిక లేకపోవడంతో వేల ఎకరాలకు సాగునీరు అందించే జలయజ్ఞం కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకునేదిగా మారిందని ఆయన విమర్శించారు.

ప్రజల సంక్షేమం, విద్య, వైద్య రంగాలను పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వానికి తదుపరి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అన్నవరంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
జైపూర్ పేలుళ్ల మృతులకు బాబు సంతాపం
ప్రారంభమైన కాంగ్రెస్ పునరంకిత సభ
వైభవంగా ముగిసిన తిరుపతి గంగమ్మ జాతర
తెరాస నేత హత్యకు ప్రభుత్వానిదే బాధ్యత: బాబు
తెలంగాణ ప్రజలపై అన్నింటిలో వివక్ష: కేసీఆర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace