|
| అన్నవరంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు |
| రాజమండ్రి (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 14:33 IST ) | |
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారికి కల్యాణోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. అనంతరం అమ్మవారిని, అయ్యవారిని పెళ్లి దుస్తులతో అలంకరించనునన్నారు.
గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో స్వామి వారికి కల్యాణోత్సవం జరుగనుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా జరుగనున్న ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|