యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
జైపూర్ పేలుళ్ల మృతులకు బాబు సంతాపం
నిజామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008   ( 14:12 IST )
జైపూర్‌లో మంగళవారం సంభవించిన బాంబు పేలుళ్లు చాలా దురదృష్టకరమని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు.

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన బుధవారం బాసర చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ, ఇంటిలిజెన్స్ వైఫల్యంతోనే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రారంభమైన కాంగ్రెస్ పునరంకిత సభ
వైభవంగా ముగిసిన తిరుపతి గంగమ్మ జాతర
తెరాస నేత హత్యకు ప్రభుత్వానిదే బాధ్యత: బాబు
తెలంగాణ ప్రజలపై అన్నింటిలో వివక్ష: కేసీఆర్
ఏటీఎం కార్డుతో కూడా ఓటు హక్కు: ఎన్నికల సంఘం
మిర్చి రైతుల పరిహారంలో పెంపు: బీజేపీ వినతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace